-
ద్వితీయోపదేశకాండం 31:26, 27పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
26 “ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని+ తీసుకొని, దీన్ని మీ దేవుడైన యెహోవా ఒప్పంద మందసం పక్కన పెట్టండి.+ అక్కడ అది మీ మీద సాక్షిగా పనిచేస్తుంది. 27 ఎందుకంటే, మీరు ఎంత తిరుగుబాటుదారులో,+ ఎంత మొండివాళ్లో+ నాకు బాగా తెలుసు. నేను మీ మధ్య బ్రతికి ఉండగానే మీరు యెహోవా మీద ఇంత తిరుగుబాటు చేశారంటే, నేను చనిపోయాక ఇంకెంత తిరుగుబాటు చేస్తారో!
-