-
యెషయా 49:6పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
6 ఆయనిలా అన్నాడు: “యాకోబు గోత్రాల్ని ఉద్ధరించి,
ఇశ్రాయేలులో కాపాడబడిన వాళ్లను తిరిగి తీసుకొచ్చేలా
నేను నిన్ను నా సేవకునిగా మాత్రమే నియమించలేదు.
-
-
యోహాను 1:5పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
5 ఆ వెలుగు చీకట్లో ప్రకాశిస్తోంది, అయితే చీకటి ఆ వెలుగును జయించలేకపోయింది.
-
-
యోహాను 12:35పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
35 కాబట్టి యేసు వాళ్లతో ఇలా అన్నాడు: “ఇంక కొంతకాలమే వెలుగు మీ మధ్య ఉంటుంది. చీకటి మిమ్మల్ని కమ్ముకోకుండా ఉండేలా వెలుగు ఉండగానే దానిలో నడవండి; చీకట్లో నడిచే వ్యక్తికి తాను ఎక్కడికి వెళ్తున్నాడో తెలీదు.
-