కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • యోహాను 7:28
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 28 యేసు ఆలయంలో బోధిస్తూ బిగ్గరగా ఇలా అన్నాడు: “నేను ఎవర్నో, ఎక్కడి నుండి వచ్చానో మీకు తెలుసు. నా అంతట నేనే రాలేదు.+ నన్ను పంపిన వ్యక్తి నిజమైనవాడు,* ఆయన మీకు తెలీదు.+

  • యోహాను 13:3
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 3 తండ్రి అన్నిటినీ తన చేతుల్లో పెట్టాడని, తాను దేవుని దగ్గర నుండి వచ్చానని, తిరిగి దేవుని దగ్గరికి వెళ్తున్నానని యేసుకు తెలుసు+ కాబట్టి,

  • యోహాను 16:28
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 28 నేను తండ్రి ప్రతినిధిగా లోకంలోకి వచ్చాను. ఇప్పుడు లోకాన్ని విడిచిపెట్టి తండ్రి దగ్గరికి వెళ్తున్నాను.”+

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి