మార్కు 12:41 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 41 ఆయన ఆలయంలో కానుక పెట్టెలు+ కనబడేంత దూరంలో కూర్చొని, ప్రజలు వాటిలో డబ్బులు ఎలా వేస్తున్నారో గమనిస్తూ ఉన్నాడు. చాలామంది ధనవంతులు ఎన్నో నాణేలు వేస్తున్నారు.
41 ఆయన ఆలయంలో కానుక పెట్టెలు+ కనబడేంత దూరంలో కూర్చొని, ప్రజలు వాటిలో డబ్బులు ఎలా వేస్తున్నారో గమనిస్తూ ఉన్నాడు. చాలామంది ధనవంతులు ఎన్నో నాణేలు వేస్తున్నారు.