యోహాను 18:19, 20 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 19 అప్పుడు ఆ ముఖ్య యాజకుడు* యేసును ఆయన శిష్యుల గురించి, ఆయన బోధ గురించి ప్రశ్నించాడు. 20 యేసు అతనికి ఇలా జవాబిచ్చాడు: “నేను ప్రజలందరి ముందు మాట్లాడాను. నేను ఎప్పుడూ యూదులందరూ వచ్చే సమాజమందిరాల్లో, ఆలయంలో బోధించాను.+ రహస్యంగా ఏదీ మాట్లాడలేదు.
19 అప్పుడు ఆ ముఖ్య యాజకుడు* యేసును ఆయన శిష్యుల గురించి, ఆయన బోధ గురించి ప్రశ్నించాడు. 20 యేసు అతనికి ఇలా జవాబిచ్చాడు: “నేను ప్రజలందరి ముందు మాట్లాడాను. నేను ఎప్పుడూ యూదులందరూ వచ్చే సమాజమందిరాల్లో, ఆలయంలో బోధించాను.+ రహస్యంగా ఏదీ మాట్లాడలేదు.