22 ఇప్పుడైతే మీరు పాపం నుండి విడుదల చేయబడి దేవునికి దాసులయ్యారు కాబట్టి, పవిత్రతకు సంబంధించిన ఫలాలు ఫలిస్తున్నారు.+ వాటివల్ల చివరికి శాశ్వత జీవితం వస్తుంది.+
25 అయితే స్వేచ్ఛను ఇచ్చే పరిపూర్ణ నియమంలోకి*+ పరిశీలనగా చూసి, దాన్ని పాటిస్తూ ఉండే వ్యక్తి ఊరికే విని మర్చిపోడు కానీ దాని ప్రకారం నడుచుకుంటాడు; అలా చేయడంలో సంతోషం పొందుతాడు.+