యోహాను 5:19 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 19 కాబట్టి యేసు వాళ్లతో ఇలా అన్నాడు: “నేను చాలా ఖచ్చితంగా మీతో చెప్తున్నాను, కుమారుడు తనంతట తానే ఏ పనీ చేయలేడు, తండ్రి ఏ పనులు చేయడం కుమారుడు చూస్తాడో వాటినే కుమారుడు చేస్తాడు.+ తండ్రి చేసే పనులే కుమారుడు కూడా చేస్తాడు, ఆయనలాగే చేస్తాడు.
19 కాబట్టి యేసు వాళ్లతో ఇలా అన్నాడు: “నేను చాలా ఖచ్చితంగా మీతో చెప్తున్నాను, కుమారుడు తనంతట తానే ఏ పనీ చేయలేడు, తండ్రి ఏ పనులు చేయడం కుమారుడు చూస్తాడో వాటినే కుమారుడు చేస్తాడు.+ తండ్రి చేసే పనులే కుమారుడు కూడా చేస్తాడు, ఆయనలాగే చేస్తాడు.