యోహాను 16:27 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 27 స్వయంగా తండ్రే మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు;* ఎందుకంటే మీరు నన్ను ప్రేమించారు,*+ నేను దేవుని ప్రతినిధిగా వచ్చానని నమ్మారు.+ 1 యోహాను 5:1 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 5 యేసే క్రీస్తు అని నమ్మే ప్రతీ ఒక్కరు దేవుని పిల్లలే.*+ తండ్రైన దేవుణ్ణి ప్రేమించే ప్రతీ ఒక్కరు ఆయన పిల్లల్ని కూడా ప్రేమిస్తారు.
27 స్వయంగా తండ్రే మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు;* ఎందుకంటే మీరు నన్ను ప్రేమించారు,*+ నేను దేవుని ప్రతినిధిగా వచ్చానని నమ్మారు.+
5 యేసే క్రీస్తు అని నమ్మే ప్రతీ ఒక్కరు దేవుని పిల్లలే.*+ తండ్రైన దేవుణ్ణి ప్రేమించే ప్రతీ ఒక్కరు ఆయన పిల్లల్ని కూడా ప్రేమిస్తారు.