యోహాను 5:41 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 41 మనుషులు ఇచ్చే మహిమ నాకు అవసరంలేదు. యోహాను 7:18 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 18 సొంత ఆలోచనల్ని బోధించే ప్రతీ వ్యక్తి సొంత మహిమ కోసం చూసుకుంటాడు. అయితే తనను పంపిన వ్యక్తికి మహిమ తేవాలని కోరుకునే వ్యక్తి+ సత్యవంతుడు, అతనిలో ఏ అబద్ధమూ లేదు.
18 సొంత ఆలోచనల్ని బోధించే ప్రతీ వ్యక్తి సొంత మహిమ కోసం చూసుకుంటాడు. అయితే తనను పంపిన వ్యక్తికి మహిమ తేవాలని కోరుకునే వ్యక్తి+ సత్యవంతుడు, అతనిలో ఏ అబద్ధమూ లేదు.