11 నేనైతే మీ పశ్చాత్తాపాన్ని బట్టి నీళ్లతో మీకు బాప్తిస్మం ఇస్తున్నాను.+ కానీ నా తర్వాత వస్తున్న వ్యక్తి నాకన్నా బలవంతుడు; ఆయన చెప్పులు విప్పే అర్హత కూడా నాకు లేదు.+ ఆయన మీకు పవిత్రశక్తితో,+ అగ్నితో బాప్తిస్మం ఇస్తాడు.+
5 ఆ మాటలు విన్నాక వాళ్లు ప్రభువైన యేసు పేరున బాప్తిస్మం తీసుకున్నారు. 6 పౌలు వాళ్లమీద తన చేతులు ఉంచినప్పుడు, వాళ్లమీదికి పవిత్రశక్తి వచ్చింది.+ దాంతో వాళ్లు వేరే భాషల్లో మాట్లాడడం, ప్రవచించడం మొదలుపెట్టారు.+