-
సంఖ్యాకాండం 21:8, 9పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
8 యెహోవా మోషేతో ఇలా చెప్పాడు: “నువ్వు ఒక విష* సర్పం ప్రతిరూపాన్ని తయారుచేసి దాన్ని ఒక స్తంభం మీద ఉంచు. ఎవరినైనా పాము కాటేసినప్పుడు వాళ్లు చనిపోకుండా ఉండాలంటే దాన్ని చూడాలి.” 9 మోషే వెంటనే రాగితో ఒక సర్పాన్ని చేసి+ దాన్ని స్తంభం మీద పెట్టాడు;+ ఎప్పుడైనా ఒక వ్యక్తిని పాము కాటేసినప్పుడు అతను ఆ రాగి సర్పాన్ని చూస్తే చనిపోకుండా ఉండేవాడు.+
-