40 కుమారుణ్ణి అంగీకరించి, ఆయనమీద విశ్వాసం చూపించే ప్రతీ ఒక్కరు శాశ్వత జీవితం పొందాలన్నదే నా తండ్రి ఇష్టం.+ చివరి రోజున నేను అతన్ని తిరిగి బ్రతికిస్తాను.”+
15 అంతేకాదు పసితనం+ నుండే నీకు పవిత్ర లేఖనాలు తెలుసు.+ క్రీస్తుయేసు మీద విశ్వాసం ఉంచడం ద్వారా వచ్చే రక్షణను పొందడానికి కావాల్సిన తెలివిని అవి నీకు ఇవ్వగలవు.+