అపొస్తలుల కార్యాలు 14:22 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 22 అక్కడ పౌలు, బర్నబా విశ్వాసంలో స్థిరంగా ఉండమని శిష్యుల్ని ప్రోత్సహిస్తూ వాళ్లను బలపర్చారు.+ వాళ్లు శిష్యులతో ఇలా అన్నారు: “ఎన్నో శ్రమల్ని ఎదుర్కొని మనం దేవుని రాజ్యంలోకి ప్రవేశించాలి.”+
22 అక్కడ పౌలు, బర్నబా విశ్వాసంలో స్థిరంగా ఉండమని శిష్యుల్ని ప్రోత్సహిస్తూ వాళ్లను బలపర్చారు.+ వాళ్లు శిష్యులతో ఇలా అన్నారు: “ఎన్నో శ్రమల్ని ఎదుర్కొని మనం దేవుని రాజ్యంలోకి ప్రవేశించాలి.”+