లేవీయకాండం 19:18 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 18 “ ‘ప్రతీకారం తీర్చుకోకూడదు,+ నీ ప్రజల మీద పగపెట్టుకోకూడదు; నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టు సాటిమనిషిని ప్రేమించాలి.+ నేను యెహోవాను. మత్తయి 5:39 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 39 అయితే నేను మీతో చెప్తున్నాను, చెడ్డవాణ్ణి ఎదిరించవద్దు, బదులుగా నిన్ను కుడి చెంప మీద కొట్టేవాడికి ఎడమ చెంప కూడా చూపించు.+
18 “ ‘ప్రతీకారం తీర్చుకోకూడదు,+ నీ ప్రజల మీద పగపెట్టుకోకూడదు; నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టు సాటిమనిషిని ప్రేమించాలి.+ నేను యెహోవాను.
39 అయితే నేను మీతో చెప్తున్నాను, చెడ్డవాణ్ణి ఎదిరించవద్దు, బదులుగా నిన్ను కుడి చెంప మీద కొట్టేవాడికి ఎడమ చెంప కూడా చూపించు.+