కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • అపొస్తలుల కార్యాలు 9:3-5
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 3 అతను ప్రయాణిస్తూ దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు, ఉన్నట్టుండి ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించింది.+ 4 దాంతో అతను నేల మీద పడిపోయాడు. అప్పుడు ఒక స్వరం, “సౌలా, సౌలా, నన్నెందుకు హింసిస్తున్నావు?” అని తనతో చెప్పడం అతను విన్నాడు. 5 అప్పుడు సౌలు, “ప్రభువా, నువ్వెవరు?” అని అడిగాడు. అందుకు ఆయన ఇలా అన్నాడు: “నేను నువ్వు హింసిస్తున్న యేసును.+

  • 1 కొరింథీయులు 15:7, 8
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 7 తర్వాత ఆయన యాకోబుకు,+ ఆ తర్వాత అపొస్తలులందరికీ కనిపించాడు.+ 8 చిట్టచివరిగా, నెలలు నిండకముందే పుట్టినట్టున్న నాకు కూడా ఆయన కనిపించాడు.+

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి