కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • లేవీయకాండం 6:14
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 14 “ ‘ధాన్యార్పణ గురించిన నియమం ఏంటంటే,+ అహరోను కుమారులైన మీరు బలిపీఠం ఎదుట యెహోవా ముందుకు దాన్ని తీసుకురావాలి.

  • లేవీయకాండం 6:16
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 16 అందులో మిగిలిన దాన్ని అహరోను, అతని కుమారులు తింటారు.+ వాళ్లు దానితో పులవని రొట్టెలు చేసుకొని, ప్రత్యక్ష గుడారపు ప్రాంగణంలో ఒక పవిత్రమైన చోట తింటారు.+

  • సంఖ్యాకాండం 18:30, 31
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 30 “నువ్వు వాళ్లకు ఇలా చెప్పాలి: ‘మీరు వాటిలో శ్రేష్ఠమైన వాటిని కానుకగా ఇచ్చినప్పుడు, అవి లేవీయులు తమ సొంత కళ్లం నుండి తెచ్చిన ధాన్యంలా, తమ సొంత ద్రాక్షతొట్టి నుండి తెచ్చిన ద్రాక్షారసంలా, తమ సొంత నూనె గానుగ నుండి తెచ్చిన నూనెలా ఎంచబడతాయి. 31 మీరు, మీ ఇంటివాళ్లు వాటిని ఎక్కడైనా తినొచ్చు, ఎందుకంటే మీరు ప్రత్యక్ష గుడారం దగ్గర చేసే సేవకు అది మీ జీతం.+

  • ద్వితీయోపదేశకాండం 18:1
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 18 “లేవీయులైన యాజకులకు, చెప్పాలంటే, లేవి గోత్రమంతటికీ ఇశ్రాయేలులో భాగం గానీ, స్వాస్థ్యం గానీ ఇవ్వబడదు. యెహోవాకు అగ్నితో అర్పించే అర్పణల్లో నుండి, అంటే ఆయన స్వాస్థ్యంలో నుండి వాళ్లు తింటారు.+

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి