మత్తయి 10:9, 10 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 9 మీ డబ్బు సంచుల్లో బంగారు, వెండి, లేదా రాగి నాణేలు తీసుకెళ్లకండి.+ 10 ప్రయాణం కోసం ఆహారం మూటను తీసుకెళ్లకండి, ఎందుకంటే పనివాడు భోజనానికి అర్హుడు.+ అలాగే రెండు వస్త్రాల్ని* గానీ, చెప్పుల్ని గానీ, చేతికర్రను గానీ తీసుకెళ్లకండి.+ లూకా 10:7, 8 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 7 వాళ్లు ఇచ్చేవి తింటూ, తాగుతూ మీరు ఆ ఇంట్లోనే ఉండండి.+ ఎందుకంటే, పనివాడు తన జీతానికి అర్హుడు.+ ఇళ్లు మారుతూ ఉండకండి. 8 “అంతేకాదు, మీరు ఏదైనా నగరంలోకి వెళ్లినప్పుడు అక్కడివాళ్లు మిమ్మల్ని చేర్చుకుంటే, వాళ్లు మీకు ఏది వడ్డిస్తే అది తినండి.
9 మీ డబ్బు సంచుల్లో బంగారు, వెండి, లేదా రాగి నాణేలు తీసుకెళ్లకండి.+ 10 ప్రయాణం కోసం ఆహారం మూటను తీసుకెళ్లకండి, ఎందుకంటే పనివాడు భోజనానికి అర్హుడు.+ అలాగే రెండు వస్త్రాల్ని* గానీ, చెప్పుల్ని గానీ, చేతికర్రను గానీ తీసుకెళ్లకండి.+
7 వాళ్లు ఇచ్చేవి తింటూ, తాగుతూ మీరు ఆ ఇంట్లోనే ఉండండి.+ ఎందుకంటే, పనివాడు తన జీతానికి అర్హుడు.+ ఇళ్లు మారుతూ ఉండకండి. 8 “అంతేకాదు, మీరు ఏదైనా నగరంలోకి వెళ్లినప్పుడు అక్కడివాళ్లు మిమ్మల్ని చేర్చుకుంటే, వాళ్లు మీకు ఏది వడ్డిస్తే అది తినండి.