కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • అపొస్తలుల కార్యాలు 18:3
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 3 వాళ్ల వృత్తి కూడా డేరాలు తయారుచేయడమే కాబట్టి పౌలు వాళ్లింట్లో ఉండి వాళ్లతో కలిసి పనిచేశాడు.+

  • అపొస్తలుల కార్యాలు 20:34
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 34 నేను నా అవసరాల కోసం, నాతోపాటు ఉన్నవాళ్ల అవసరాల కోసం ఈ చేతులతో పని చేశానని+ మీకు తెలుసు.

  • 1 కొరింథీయులు 4:11, 12
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 11 ఈ క్షణం వరకూ మేము ఆకలిదప్పులతో ఉన్నాం,+ మాకు సరైన బట్టలు లేవు,* దెబ్బలు* తింటున్నాం,+ ఉండడానికి ఇల్లు లేదు, 12 మేము మా చేతులతో కష్టపడి పనిచేస్తున్నాం.+ అవమానించినప్పుడు దీవిస్తున్నాం,+ హింసించినప్పుడు ఓర్పుతో సహిస్తున్నాం,+

  • 2 థెస్సలొనీకయులు 3:8
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 8 ఎవరి దగ్గరా ఉచితంగా* భోజనం చేయలేదు.+ అయితే మేము మీలో ఏ ఒక్కరికీ భారంగా ఉండకూడదని రాత్రింబగళ్లు ఎంతో కష్టపడి పనిచేశాం.+

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి