యోహాను 13:34 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 34 నేను మీకు కొత్త ఆజ్ఞ ఇస్తున్నాను, మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు కూడా ఒకరినొకరు ప్రేమించుకోవాలి.+ గలతీయులు 6:2 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 2 ఒకరి భారం ఒకరు మోసుకుంటూ,+ అలా క్రీస్తు నియమాన్ని పాటించండి.+
34 నేను మీకు కొత్త ఆజ్ఞ ఇస్తున్నాను, మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు కూడా ఒకరినొకరు ప్రేమించుకోవాలి.+