రోమీయులు 14:1 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 14 విశ్వాసంలో బలహీనంగా ఉన్న వ్యక్తిని స్వీకరించండి,+ అయితే వ్యక్తిగత అభిప్రాయాల్ని* బట్టి అతనికి తీర్పు తీర్చకండి. రోమీయులు 15:1 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 15 విశ్వాసంలో బలంగా ఉన్న మనం, ఎక్కువ బలంగాలేని వాళ్ల బలహీనతల్ని భరించాలి;+ మనం మన సంతోషం మాత్రమే చూసుకోకూడదు.+
14 విశ్వాసంలో బలహీనంగా ఉన్న వ్యక్తిని స్వీకరించండి,+ అయితే వ్యక్తిగత అభిప్రాయాల్ని* బట్టి అతనికి తీర్పు తీర్చకండి.
15 విశ్వాసంలో బలంగా ఉన్న మనం, ఎక్కువ బలంగాలేని వాళ్ల బలహీనతల్ని భరించాలి;+ మనం మన సంతోషం మాత్రమే చూసుకోకూడదు.+