నిర్గమకాండం 13:21 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 21 యెహోవా దారిలో వాళ్లను నడిపించడానికి పగలేమో మేఘస్తంభంలో,+ రాత్రేమో వాళ్లకు వెలుగివ్వడానికి అగ్నిస్తంభంలో వాళ్ల ముందు వెళ్తూ ఉన్నాడు. అలా వాళ్లు పగలూ రాత్రీ ప్రయాణించగలిగారు.+
21 యెహోవా దారిలో వాళ్లను నడిపించడానికి పగలేమో మేఘస్తంభంలో,+ రాత్రేమో వాళ్లకు వెలుగివ్వడానికి అగ్నిస్తంభంలో వాళ్ల ముందు వెళ్తూ ఉన్నాడు. అలా వాళ్లు పగలూ రాత్రీ ప్రయాణించగలిగారు.+