-
యోహాను 4:25పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
25 అప్పుడు ఆ స్త్రీ ఆయనతో, “క్రీస్తు అని పిలవబడే మెస్సీయ రాబోతున్నాడని నాకు తెలుసు. ఆయన వచ్చినప్పుడు అన్ని విషయాలు మాకు వివరంగా చెప్తాడు” అంది.
-