సంఖ్యాకాండం 25:1 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 25 ఇశ్రాయేలీయులు షిత్తీములో+ నివసిస్తున్నప్పుడు ప్రజలు మోయాబు స్త్రీలతో లైంగిక పాపం చేయడం మొదలుపెట్టారు.+ సంఖ్యాకాండం 25:9 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 9 ఆ తెగులు వల్ల మొత్తం 24,000 మంది చనిపోయారు.+
25 ఇశ్రాయేలీయులు షిత్తీములో+ నివసిస్తున్నప్పుడు ప్రజలు మోయాబు స్త్రీలతో లైంగిక పాపం చేయడం మొదలుపెట్టారు.+