-
సంఖ్యాకాండం 21:5, 6పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
5 దాంతో వాళ్లు దేవునికి, మోషేకు వ్యతిరేకంగా మాట్లాడుతూ+ ఇలా అన్నారు: “మమ్మల్ని ఐగుప్తు నుండి ఎందుకు బయటికి తీసుకొచ్చారు? ఈ ఎడారిలో చనిపోవడానికేనా? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు,+ నీచమైన ఈ ఆహారం అంటేనే మాకు వెగటు* పుట్టింది.”+ 6 కాబట్టి యెహోవా ఆ ప్రజల మధ్యకు విష* సర్పాల్ని పంపించాడు, అవి ప్రజల్ని కాటేస్తూ ఉండడంతో చాలామంది ఇశ్రాయేలీయులు చనిపోయారు.+
-