యెషయా 40:29 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 29 అలసిపోయిన వాళ్లకు ఆయన శక్తినిస్తాడు,బలం* లేనివాళ్లకు పూర్తి బలాన్ని ఇస్తాడు.+ ఫిలిప్పీయులు 4:13 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 13 ఎందుకంటే, నాకు శక్తిని ఇచ్చే దేవుని ద్వారా నేను ఏదైనా చేయగలను.+