కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • 1 కొరింథీయులు 8:7
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 7 అయితే, అందరికీ ఈ జ్ఞానం లేదు.+ కొందరు ఒకప్పుడు విగ్రహాల్ని పూజించేవాళ్లు కాబట్టి ఆహారం తినేటప్పుడు అది విగ్రహాలకు అర్పించిందన్నట్టుగా తింటారు.+ వాళ్ల మనస్సాక్షి బలహీనంగా ఉండడం వల్ల అది వాళ్లను బాధిస్తుంది.*+

  • 1 కొరింథీయులు 8:10
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 10 ఎందుకంటే, జ్ఞానం ఉన్న నువ్వు విగ్రహపూజ జరిగే ఆలయంలో భోంచేయడం బలహీనమైన మనస్సాక్షి ఉన్న సహోదరుడు చూస్తే, అతను విగ్రహాలకు అర్పించింది తినేంత దూరం వెళ్లడా?

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి