-
కొలొస్సయులు 3:10, 11పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
10 అయితే కొత్త వ్యక్తిత్వాన్ని ధరించండి.+ ఆ వ్యక్తిత్వం, దాన్ని సృష్టించిన దేవుణ్ణి ప్రతిబింబించేలా+ సరైన జ్ఞానంతో అంతకంతకూ కొత్తదౌతూ ఉంటుంది. 11 ఇందులో గ్రీకువాళ్లని, యూదులని; సున్నతి చేయించుకున్నవాళ్లని, సున్నతి చేయించుకోనివాళ్లని; విదేశీయులని, సిథియనులని;* దాసులని, స్వతంత్రులని తేడా లేదు. క్రీస్తే అన్నీ, ఆయనే అందరిలో ఉన్నాడు.
-