1 కొరింథీయులు 1:23 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 23 మనమైతే కొయ్య మీద శిక్షకు గురై చనిపోయిన క్రీస్తు గురించి ప్రకటిస్తాం. అది యూదులకు అడ్డురాయిగా, అన్యజనులకు మూర్ఖత్వంగా ఉంది.+
23 మనమైతే కొయ్య మీద శిక్షకు గురై చనిపోయిన క్రీస్తు గురించి ప్రకటిస్తాం. అది యూదులకు అడ్డురాయిగా, అన్యజనులకు మూర్ఖత్వంగా ఉంది.+