-
రోమీయులు 7:15పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
15 నేను ఏమి చేస్తున్నానో నాకు అర్థంకావట్లేదు. ఎందుకంటే నేను కోరుకున్నవాటిని చేయకుండా, నేను ద్వేషించేవాటిని చేస్తున్నాను.
-
-
రోమీయులు 7:19పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
19 ఎందుకంటే, నేను కోరుకున్న మంచి నేను చేయట్లేదు, కానీ నేను కోరుకోని చెడు చేస్తూ ఉన్నాను.
-