ఎఫెసీయులు 5:3 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 3 లైంగిక పాపం,* అన్నిరకాల అపవిత్రత, అత్యాశ అనేవాటి ప్రస్తావన కూడా మీ మధ్య రానివ్వకండి,+ అది పవిత్రులకు తగదు;+ కొలొస్సయులు 3:5 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 5 కాబట్టి, భూమ్మీద ఉన్న మీ శరీర అవయవాల్ని చంపేసుకోండి.+ లైంగిక పాపం,* అపవిత్రత, అదుపులేని లైంగిక వాంఛ,+ చెడు కోరిక, విగ్రహపూజతో సమానమైన అత్యాశ అనేవి వాటిలో నుండే పుడతాయి.
3 లైంగిక పాపం,* అన్నిరకాల అపవిత్రత, అత్యాశ అనేవాటి ప్రస్తావన కూడా మీ మధ్య రానివ్వకండి,+ అది పవిత్రులకు తగదు;+
5 కాబట్టి, భూమ్మీద ఉన్న మీ శరీర అవయవాల్ని చంపేసుకోండి.+ లైంగిక పాపం,* అపవిత్రత, అదుపులేని లైంగిక వాంఛ,+ చెడు కోరిక, విగ్రహపూజతో సమానమైన అత్యాశ అనేవి వాటిలో నుండే పుడతాయి.