-
ద్వితీయోపదేశకాండం 18:10, 11పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
10 ఇలాంటివాళ్లు నీ మధ్య ఉండకూడదు: తన కుమారుణ్ణి లేదా కూతుర్ని అగ్నిలో వేసి కాల్చేవాడు,*+ సోదె చెప్పేవాడు,+ ఇంద్రజాలం చేసేవాడు,+ శకునాలు చూసేవాడు,+ మంత్రగాడు, 11 మంత్రం వేసి ఇతరుల్ని బంధించేవాడు, చనిపోయినవాళ్లతో మాట్లాడేవాణ్ణి గానీ భవిష్యత్తు చెప్పేవాణ్ణి గానీ సంప్రదించేవాడు, చనిపోయినవాళ్ల దగ్గర విచారణ చేసేవాడు.+
-