3 గతంలో మీరు లెక్కలేనట్టు ప్రవర్తిస్తూ, అదుపులేని వాంఛలు తీర్చుకుంటూ, అతిగా తాగుతూ, విచ్చలవిడి విందులు చేసుకుంటూ, తాగుబోతుల విందుల్లో పాల్గొంటూ, అసహ్యమైన విగ్రహపూజలు చేస్తూ లోక ప్రజల ఇష్టప్రకారం జీవించారు.+ అవన్నీ చేయడానికి గతంలో మీరు వెచ్చించిన సమయం చాలు.