9 అన్యాయస్థులు దేవుని రాజ్యానికి వారసులు అవ్వరని మీకు తెలీదా? మోసపోకండి. లైంగిక పాపం చేసేవాళ్లు, విగ్రహాల్ని పూజించేవాళ్లు, వ్యభిచారులు,+ ఆడంగివాళ్లు,+ స్వలింగ సంపర్కులైన పురుషులు,+ 10 దొంగలు, అత్యాశపరులు,+ తాగుబోతులు,+ తిట్టేవాళ్లు, దోచుకునేవాళ్లు దేవుని రాజ్యానికి వారసులు అవ్వరు.+