7 ఎదుటివ్యక్తి కన్నా మిమ్మల్ని గొప్పవాళ్లుగా చేసేది ఏమిటి? మీ దగ్గరున్న ప్రతీది దేవుడు ఇచ్చిందే కదా?+ అన్నీ దేవుడే ఇచ్చినప్పుడు, మీరేదో మీ సొంత శక్తితో సంపాదించుకున్నట్టు ఎందుకు గొప్పలు చెప్పుకుంటున్నారు?
4 అయితే ప్రతీ వ్యక్తి తాను చేసే పనుల్ని పరిశీలించుకోవాలి,+ అంతేగానీ వేరేవాళ్లతో పోల్చుకోకూడదు.+ అప్పుడు, తాను చేసే పనుల వల్లే అతనికి సంతోషం కలుగుతుంది.