సామెతలు 13:24 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 24 బెత్తం* వాడని తండ్రి తన కుమారుణ్ణి ద్వేషిస్తున్నాడు,+కుమారుణ్ణి ప్రేమించే వ్యక్తి అతనికి శ్రద్ధగా* క్రమశిక్షణ ఇస్తాడు.+
24 బెత్తం* వాడని తండ్రి తన కుమారుణ్ణి ద్వేషిస్తున్నాడు,+కుమారుణ్ణి ప్రేమించే వ్యక్తి అతనికి శ్రద్ధగా* క్రమశిక్షణ ఇస్తాడు.+