ద్వితీయోపదేశకాండం 6:6, 7 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 6 నేడు నేను నీకు ఆజ్ఞాపిస్తున్న ఈ మాటలు నీ హృదయంలో ఉండాలి. 7 నువ్వు వాటిని నీ కుమారుల హృదయాల్లో నాటాలి;*+ నువ్వు నీ ఇంట్లో కూర్చున్నప్పుడు, దారిలో నడుస్తున్నప్పుడు, పడుకునేటప్పుడు, లేచేటప్పుడు వాటి గురించి మాట్లాడాలి.+ సామెతలు 3:11 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 11 నా కుమారుడా, యెహోవా ఇచ్చే క్రమశిక్షణను తిరస్కరించకు,+ఆయన గద్దింపును అసహ్యించుకోకు;+ సామెతలు 19:18 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 18 చెయ్యి దాటిపోకముందే నీ కుమారుణ్ణి క్రమశిక్షణలో పెట్టు,+అతని మరణానికి బాధ్యుడివి అవ్వకు.*+ సామెతలు 22:6 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 6 బాలుడు* నడవాల్సిన దారిని అతనికి నేర్పించు;+అతను ముసలివాడైనప్పుడు కూడా దాన్నుండి తొలగిపోడు.+
6 నేడు నేను నీకు ఆజ్ఞాపిస్తున్న ఈ మాటలు నీ హృదయంలో ఉండాలి. 7 నువ్వు వాటిని నీ కుమారుల హృదయాల్లో నాటాలి;*+ నువ్వు నీ ఇంట్లో కూర్చున్నప్పుడు, దారిలో నడుస్తున్నప్పుడు, పడుకునేటప్పుడు, లేచేటప్పుడు వాటి గురించి మాట్లాడాలి.+
11 నా కుమారుడా, యెహోవా ఇచ్చే క్రమశిక్షణను తిరస్కరించకు,+ఆయన గద్దింపును అసహ్యించుకోకు;+ సామెతలు 19:18 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 18 చెయ్యి దాటిపోకముందే నీ కుమారుణ్ణి క్రమశిక్షణలో పెట్టు,+అతని మరణానికి బాధ్యుడివి అవ్వకు.*+ సామెతలు 22:6 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 6 బాలుడు* నడవాల్సిన దారిని అతనికి నేర్పించు;+అతను ముసలివాడైనప్పుడు కూడా దాన్నుండి తొలగిపోడు.+