2 పేతురు 2:4 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 4 పాపం చేసిన దేవదూతల్ని+ దేవుడు శిక్షించకుండా వదిలేయలేదు, వాళ్లను టార్టరస్లో* పడేశాడు.+ తీర్పు కోసం వాళ్లను కటిక చీకట్లో సంకెళ్లతో* బంధించాడు.+
4 పాపం చేసిన దేవదూతల్ని+ దేవుడు శిక్షించకుండా వదిలేయలేదు, వాళ్లను టార్టరస్లో* పడేశాడు.+ తీర్పు కోసం వాళ్లను కటిక చీకట్లో సంకెళ్లతో* బంధించాడు.+