2 కొరింథీయులు 6:4 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 4 బదులుగా, అన్నివిధాలా మమ్మల్ని మేము దేవుని పరిచారకులుగా సిఫారసు చేసుకుంటున్నాం:+ మేము ఎంతో సహించాం; శ్రమల్ని, ఇబ్బందుల్ని, కష్టాల్ని ఎదుర్కొన్నాం;+ 2 కొరింథీయులు 6:7 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 7 నిజం మాట్లాడుతున్నాం, దేవుని శక్తి మీద ఆధారపడుతున్నాం;+ కుడిచేతితో,* ఎడమచేతితో* నీతి ఆయుధాలు+ పట్టుకున్నాం;
4 బదులుగా, అన్నివిధాలా మమ్మల్ని మేము దేవుని పరిచారకులుగా సిఫారసు చేసుకుంటున్నాం:+ మేము ఎంతో సహించాం; శ్రమల్ని, ఇబ్బందుల్ని, కష్టాల్ని ఎదుర్కొన్నాం;+
7 నిజం మాట్లాడుతున్నాం, దేవుని శక్తి మీద ఆధారపడుతున్నాం;+ కుడిచేతితో,* ఎడమచేతితో* నీతి ఆయుధాలు+ పట్టుకున్నాం;