సామెతలు 4:23 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 23 అన్నిటికన్నా ముఖ్యంగా నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో,+ఎందుకంటే దానిలో నుండే జీవపు ఊటలు బయల్దేరతాయి. యెషయా 59:17 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 17 తర్వాత ఆయన నీతిని కవచంగా ధరించాడు,రక్షణ* అనే శిరస్త్రాణాన్ని* తల మీద పెట్టుకున్నాడు.+ ప్రతీకార వస్త్రాలు తొడుక్కొని+ఆసక్తిని పైవస్త్రంలా చుట్టుకున్నాడు.*
23 అన్నిటికన్నా ముఖ్యంగా నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో,+ఎందుకంటే దానిలో నుండే జీవపు ఊటలు బయల్దేరతాయి.
17 తర్వాత ఆయన నీతిని కవచంగా ధరించాడు,రక్షణ* అనే శిరస్త్రాణాన్ని* తల మీద పెట్టుకున్నాడు.+ ప్రతీకార వస్త్రాలు తొడుక్కొని+ఆసక్తిని పైవస్త్రంలా చుట్టుకున్నాడు.*