8 మీ ఆలోచనా సామర్థ్యాల్ని కాపాడుకోండి, అప్రమత్తంగా ఉండండి! మీ శత్రువైన అపవాది గర్జించే సింహంలా ఎవర్ని మింగాలా అని వెతుకుతూ తిరుగుతున్నాడు.+ 9 మీరు విశ్వాసంలో స్థిరంగా ఉంటూ అతన్ని ఎదిరించండి.+ ఎందుకంటే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మీ సహోదరులందరూ ఇలాంటి బాధలే అనుభవిస్తున్నారని మీకు తెలుసు.+