కొలొస్సయులు 4:2 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 2 పట్టుదలతో ప్రార్థించండి,+ ఈ విషయంలో మెలకువగా ఉంటూ కృతజ్ఞతలు తెలపండి.+