యెషయా 65:1 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 65 “నా కోసం అడగని వాళ్లను నన్ను వెతకనిచ్చాను;నన్ను వెతకని వాళ్లకు నేను దొరికాను.+నా పేరు ఎత్తని జనంతో ‘నేను ఇక్కడున్నాను, నేను ఇక్కడున్నాను!’ అని అన్నాను.+
65 “నా కోసం అడగని వాళ్లను నన్ను వెతకనిచ్చాను;నన్ను వెతకని వాళ్లకు నేను దొరికాను.+నా పేరు ఎత్తని జనంతో ‘నేను ఇక్కడున్నాను, నేను ఇక్కడున్నాను!’ అని అన్నాను.+