28 దేవుడు సంఘంలో వేర్వేరు వ్యక్తుల్ని నియమించాడు: ముందు అపొస్తలుల్ని,+ తర్వాత ప్రవక్తల్ని,+ ఆ తర్వాత బోధకుల్ని,+ అలాగే అద్భుతాలు చేసేవాళ్లను,+ రోగాలు బాగుచేసే వరాలు ఉన్నవాళ్లను,+ ఇతరులకు సేవలు అందించేవాళ్లను, నిర్దేశించే సామర్థ్యాలు ఉన్నవాళ్లను,+ వేర్వేరు భాషలు మాట్లాడేవాళ్లను+ నియమించాడు.