32 యూదులకు, గ్రీకువాళ్లకు, దేవుని సంఘానికి అభ్యంతరం కలిగించకుండా చూసుకోండి.+ 33 నేను కూడా అందర్నీ అన్ని విషయాల్లో సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తున్నాను; నా సొంత ప్రయోజనం చూసుకోకుండా,+ ఎక్కువమంది రక్షించబడాలనే ఉద్దేశంతో వాళ్ల ప్రయోజనం గురించి ఆలోచిస్తున్నాను.+