మత్తయి 11:29 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 29 నేను సౌమ్యుడిని, వినయస్థుడిని*+ కాబట్టి నా కాడిని మీ మీద ఎత్తుకుని, నా దగ్గర నేర్చుకోండి; అప్పుడు మీరు* సేదదీర్పు పొందుతారు. యోహాను 13:14, 15 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 14 ప్రభువునూ బోధకుణ్ణీ అయిన నేను మీ పాదాలు కడిగానంటే,+ మీరు కూడా ఒకరి పాదాలు ఒకరు కడగాలి.*+ 15 నేను మీకు చేసినట్టే మీరు కూడా చేయాలని మీకు ఆదర్శం ఉంచాను.+
29 నేను సౌమ్యుడిని, వినయస్థుడిని*+ కాబట్టి నా కాడిని మీ మీద ఎత్తుకుని, నా దగ్గర నేర్చుకోండి; అప్పుడు మీరు* సేదదీర్పు పొందుతారు.
14 ప్రభువునూ బోధకుణ్ణీ అయిన నేను మీ పాదాలు కడిగానంటే,+ మీరు కూడా ఒకరి పాదాలు ఒకరు కడగాలి.*+ 15 నేను మీకు చేసినట్టే మీరు కూడా చేయాలని మీకు ఆదర్శం ఉంచాను.+