యోహాను 1:14 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 14 ఆ వాక్యం శరీరంతో పుట్టి,+ మన మధ్య జీవించాడు. మనం ఆయన మహిమను చూశాం, అది తండ్రి ఒక్కగానొక్క కుమారునికి+ ఉండేలాంటి మహిమ. ఆయన దేవుని అనుగ్రహంతో,* సత్యంతో నిండివున్నాడు.
14 ఆ వాక్యం శరీరంతో పుట్టి,+ మన మధ్య జీవించాడు. మనం ఆయన మహిమను చూశాం, అది తండ్రి ఒక్కగానొక్క కుమారునికి+ ఉండేలాంటి మహిమ. ఆయన దేవుని అనుగ్రహంతో,* సత్యంతో నిండివున్నాడు.