కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • యోహాను 10:17
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 17 తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు,+ ఎందుకంటే నా ప్రాణాన్ని నేను మళ్లీ పొందేలా దాన్ని అర్పిస్తున్నాను.+

  • హెబ్రీయులు 2:9
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 9 కానీ, దేవదూతల కన్నా కాస్త తక్కువవాడిగా చేయబడిన యేసు+ మరణాన్ని చవిచూసినందుకు ఇప్పుడు మహిమను, ఘనతను కిరీటంగా పొందినట్టు+ మాత్రం మనం చూస్తున్నాం. దేవుని అపారదయ వల్ల ప్రతీ మనిషి కోసం ఆయన మరణాన్ని రుచి చూశాడు.+

  • హెబ్రీయులు 5:8
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 8 ఆయన దేవుని కుమారుడే అయినా, తాను పడిన బాధల వల్ల విధేయత నేర్చుకున్నాడు.+

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి