గలతీయులు 3:13 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 13 అంతేకాదు, “కొయ్యకు వేలాడదీయబడిన ప్రతీ మనిషి శాపగ్రస్తుడు” అని కూడా రాసివుంది.+ క్రీస్తు మనల్ని ధర్మశాస్త్ర శాపం నుండి విడిపించాడు,+ మన స్థానంలో ఆయన శాపగ్రస్తుడు అయ్యాడు. అలా ఆయన మనల్ని కొన్నాడు.+
13 అంతేకాదు, “కొయ్యకు వేలాడదీయబడిన ప్రతీ మనిషి శాపగ్రస్తుడు” అని కూడా రాసివుంది.+ క్రీస్తు మనల్ని ధర్మశాస్త్ర శాపం నుండి విడిపించాడు,+ మన స్థానంలో ఆయన శాపగ్రస్తుడు అయ్యాడు. అలా ఆయన మనల్ని కొన్నాడు.+