యెషయా 52:13 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 13 ఇదిగో! నా సేవకుడు+ లోతైన అవగాహనతో పనిచేస్తాడు. ఆయన చాలా పైకి ఎత్తబడతాడు,ఆయన ఉన్నతపర్చబడతాడు, గొప్పగా హెచ్చించబడతాడు.+ అపొస్తలుల కార్యాలు 2:32, 33 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 32 ఈ యేసునే దేవుడు పునరుత్థానం చేశాడు, దీనికి మేమందరం సాక్షులం.+ 33 ఆయన హెచ్చించబడి దేవుని కుడివైపున కూర్చున్నాడు;+ తండ్రి వాగ్దానం చేసిన పవిత్రశక్తిని పొందాడు.+ కాబట్టి మీరు చూస్తున్న, వింటున్న ఈ పవిత్రశక్తిని కుమ్మరించాడు.
13 ఇదిగో! నా సేవకుడు+ లోతైన అవగాహనతో పనిచేస్తాడు. ఆయన చాలా పైకి ఎత్తబడతాడు,ఆయన ఉన్నతపర్చబడతాడు, గొప్పగా హెచ్చించబడతాడు.+
32 ఈ యేసునే దేవుడు పునరుత్థానం చేశాడు, దీనికి మేమందరం సాక్షులం.+ 33 ఆయన హెచ్చించబడి దేవుని కుడివైపున కూర్చున్నాడు;+ తండ్రి వాగ్దానం చేసిన పవిత్రశక్తిని పొందాడు.+ కాబట్టి మీరు చూస్తున్న, వింటున్న ఈ పవిత్రశక్తిని కుమ్మరించాడు.