కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • మత్తయి 5:14
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 14 “మీరు లోకానికి వెలుగు లాంటివాళ్లు.+ కొండమీద ఉన్న నగరం అందరికీ కనిపిస్తుంది.

  • ఎఫెసీయులు 5:8, 9
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 8 ఒకప్పుడు మీరు చీకట్లో ఉన్నారు, కానీ ఇప్పుడు ప్రభువు శిష్యులుగా వెలుగులో ఉన్నారు.+ కాబట్టి వెలుగు బిడ్డల్లా నడుచుకోండి, 9 ఎందుకంటే వెలుగు ఫలంలో అన్నిరకాల మంచితనం, నీతి, సత్యం ఉన్నాయి.+

  • 1 పేతురు 2:9
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 9 కానీ మీరు, చీకటిలో నుండి అద్భుతమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన దేవుని+ “గొప్ప లక్షణాల* గురించి దేశదేశాల్లో ప్రకటించడానికి ఎంచుకోబడిన ప్రజలు,+ రాజులైన యాజక బృందం, పవిత్ర జనం,+ దేవుని సొత్తైన ప్రజలు.”+

  • 1 పేతురు 2:12
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 12 లోక ప్రజల మధ్య మీ మంచి ప్రవర్తనను కాపాడుకోండి.+ అప్పుడు, తప్పు చేశారని మిమ్మల్ని నిందించినవాళ్లు మీ మంచిపనుల్ని కళ్లారా చూడగలుగుతారు,+ దేవుడు తనిఖీ చేసే రోజున ఆయన్ని మహిమపర్చగలుగుతారు.

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి